హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రతిపక్ష నాయకుడిగా KCR విఫలం: ప్రభుత్వ విప్

SRCL: రేవంత్ రెడ్డి CMగా వెయ్యి రోజుల విజయవంతంగా పూర్తి చేశారని కాంగ్రెస్ శ్రేణులు వేములవాడలో కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ప్లే కార్డ్స్, ఫ్లెక్సీలతో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..KCR ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో ప్రతిపక్ష నాయకులుగా పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని అన్నారు.