మహిళల టీ20 ఆసియాకప్‌లో హాంకాంగ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. స్మృతి మంధాన 124 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 193/5 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హాంకాంగ్ 56 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా 137 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీప్తి శర్మ మూడు, నందిని శర్మ, శ్రీచరణి, ప్రేమ రావత్ రెండేసి వికెట్లు తీశారు.
క్రీడలు
హాంకాంగ్‌పై భారత్ ఘన విజయం


