మహిళల టీ20 ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193/5 పరుగులు భారీ స్కోర్ చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (124) శతకంతో విరుచుకుపడింది. షెఫాలీ వర్మ (28), ప్రతీక రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్ ప్రీత్ కౌర్ (10) పరుగులు చేశారు. మరీనా 2 వికెట్ల తీసింది.
క్రీడలు
స్మృతి మంధాన సెంచరీ.. భారత్ భారీ స్కోర్


