మహిళల టీ20 ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీ చేసింది. 57 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 17 ఓవర్లలో 158/3. షెఫాలీ వర్మ (28), ప్రతీక రావల్ (10), రిచా ఘోష్ (11) పరుగులు చేశారు. క్రీజులో హర్మన్ ప్రీత్‌కౌర్ ఉంది.
క్రీడలు
శతకం బాదిన స్మృతి మంధాన


