హైదరాబాద్: 28°C
క్రీడలు

స్మృతి మంధాన సరికొత్త చరిత్ర..!

భారత ఓపెనర్‌ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. మహిళల ఆసియా టీ20 కప్‌-2026 టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్‌ (10868) పరుగులను స్మృతి అధిగమించింది.