హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్మాష్టమికి మాంసం దుకాణాలు బంద్‌

MDCL: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సెప్టెంబర్‌ 4న వధశాలలు, రిటైల్‌ మాంసం, బీఫ్‌ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అమలవుతున్నాయా లేదా అని అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టనున్నారు.