MDCL: సైదాబాద్–సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వైట్ కలర్ ఓపెన్‌టాప్ జీపులో ఫ్లైఓవర్‌పై ప్రయాణించారు. ఆయన వెంట ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తూ నిర్మాణాన్ని సీఎం పరిశీలించారు.
తెలంగాణ
ఓపెన్‌టాప్ జీపులో ఫ్లైఓవర్ పరిశీలన


