W.G: జిల్లాలో తెల్లమచ్చ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో జలచర వ్యాధుల జాతీయ పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా రొయ్యల వ్యాధుల నిర్ధారణకై బృందం గురువారం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. ఉండి, ఆగర్రు, మాడుగుల, సరిపల్లి, నిడమర్రు గ్రామాల్లోని ప్రభావిత రొయ్యల చెరువులను పరిశీలించారు. మత్స్యశాఖ అధికారులు, ఏడి రాంబాబు,షర్మిలదేవి,భాస్కర్ తదితరులు పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్
రొయ్యల చెరువులను పరిశలించిన మత్సశాఖ బృందం


