ATP: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) వ్యవస్థాపకులు దివంగత ఫాదర్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్, సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌లను ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురంలో కలిశారు. రాప్తాడు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌డీటీ నిర్వహిస్తున్న విద్య, వైద్యం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారితో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నే ఫెర్రర్‌తో ఎమ్మెల్యే పరిటాల


