ASR: అరకులోయ మండలంలోని 14 పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ఆమోదానికి గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఎంపీడీవో వీసం ప్రసాద్ తెలిపారు. మొత్తం 164 వార్డుల్లో 42,725 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 39,805 ఎస్టీ, 212 ఎస్సీ, 1,470 బీసీ ఓటర్లుగా గుర్తించామన్నారు. గ్రామసభల్లో జాబితాలను చదివి వినిపించి, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందిస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామసభల్లో ఓటర్ల జాబితా ఆమోదం


