KDP: సిద్ధవటం మండలం మంగళవాండ్లపల్లిలో ఎస్సై హారిక ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ప్రజలకు సూచించారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.
ఆంధ్రప్రదేశ్
శాంతిభద్రతలకు సహకరించండి: ఎస్సై


