హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

CTR: మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి చిత్తూరు పోక్సో కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. నగరి మండలం నెత్తకండ్రిగకు చెందిన రాఘవేంద్రన్‌ (24)పై నేరం రుజువు కావడంతో సీనియర్‌ జడ్జి అరుణ సారిక గురువారం తీర్పు వెలువరించారు.