హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కొండా సురేఖను పదవి నుంచి తొలగించడం అన్యాయం: బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్
★ జిల్లాలో ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్
★ తెలంగాణలో రైతుల ఇబ్బందులను పట్టించుకుంటారా: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
★ రైతుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం: మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్