HYD: నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో ఇళ్ల కోసం అర్హులైన వారికి స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ప్రభుత్వ భూముల కొరత ఉన్న ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించి పేదలకు స్థలాలు అందిస్తామన్నారు. ఆక్రమణల్లో పేదలు నివసిస్తే వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
నగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు: సీఎం


