NLG: మిర్యాలగూడలో పెన్షనర్లు, వికలాంగులు, మహిళల సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమం ‘బీఆర్‌ఎస్ గర్జన’లో భాగంగా చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా సమస్యలపై నిరసన వ్యక్తం చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
మిర్యాలగూడలో నేడు బీఆర్ఎస్ నిరసన


