హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుకనూరు సంఘ రైతులకు శిక్షణ

HNK: భీమదేవరపల్లి మండలం ములుకనూరు సంఘానికి చెందిన 62 మంది రైతులకు పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో గురువారం శిక్షణ ఇచ్చారు. సమగ్ర పశుపోషణ జీవనోపాధి కార్యక్రమంలో భాగంగా జంతువుల ఆరోగ్యం, గొర్రెలు, మేకల శాస్త్రీయ పెంపకం, మేత, దాణాపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. అధికారులు ఎస్. శ్రీనివాస్, బి. స్వామిరావు పాల్గొన్నారు.