హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలాజీ నియామకం

PDPL: ముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా దొడ్డ బాలాజీ నియమితులయ్యారు. కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే ఎమ్.ఎస్ రాజ్ ఠాకూర్ ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకం పట్ల మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌లకు బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నరు.