SRCL: కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించడం ఆమె స్వయంకృత అపరాధమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పించినా, ఆమె పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిరంతరం విమర్శలు చేస్తూ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేలా వ్యవహరించినందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
'కొండా సురేఖను తొలగించడం కరెక్టే'


