హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికలకు నారీశక్తిపై అవగాహన

SKLM: బాలికల భద్రత, సాధికారతపై పాతపట్నం మండలం ప్రహరాజపాలెం జీటీడబ్ల్యూ కళాశాల వసతిగృహంలో పోలీసులు గురువారం ‘నారీశక్తి’ కార్యక్రమం నిర్వహించారు. సీఐ వెంకటరావు, ఎస్సై మధుసూదనరావు సుమారు 100 మంది విద్యార్థినులకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా, బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.