SRCL: బోయినపల్లి మండలం రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతు భీమా పథకాన్ని కొనసాగించాలని సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారం కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 8న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే రెడ్ల నిరసన దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించి పాలకవర్గం ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
రైతు భీమా కొనసాగించాలి: కృష్ణారెడ్డి


