PLD: అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు ఒంటిపులి దావీదుకు సత్తెనపల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. 2019 లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాగలక్ష్మిపై కూరగాయల కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. విచారణలో నేరం రుజువు కావడంతో సీనియర్ సివిల్ జడ్జి గురువారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించారు.
ఆంధ్రప్రదేశ్
హత్యాయత్నం కేసులో భర్తకు 3 ఏళ్ల జైలు


