కోనసీమ: శివకోడులో రూ.10 కోట్లతో 26 ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లతో MSME ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు గురువారం రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివకోడులో MSME ఇండస్ట్రియల్ పార్క్


