కోనసీమ: CM చంద్రబాబు ఈ నెల 9న పీ.గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన ఖరారు కావడంతో అధికార యంత్రాంగం కాకుండా అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాలను పీ.గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ, కలెక్టర్ మహేశ్ కుమార్, SP రాహుల్ మీనా గురువారం పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
CM చంద్రబాబు టూర్.. అధికారుల పరిశీలన


