ASR: జాతీయ మలేరియా నియంత్రణ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు కేంద్ర బృందం గన్నెల పీహెచ్‌సీను సందర్శించింది. డా. పి.కె.సేన్, డా.భుయాన్, WHO డా. బద్రి థాపా ఈ బృందంలో ఉన్నారు. పీహెచ్‌సీలో జ్వర పరీక్షలు, చికిత్స, LLIN వినియోగం పరిశీలించారు. సకాలంలో పరీక్షలు, ప్రజల భాగస్వామ్యంతో మలేరియాను నియంత్రించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మలేరియా నియంత్రణపై సమీక్ష


