KRNL: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో భక్తులు కొట్టాల్సిన కొబ్బరి కాయలు కొంత మంది కొడుతూ వారి నుంచి ఇష్టం వచ్చినట్లు డబ్బు వసూలు చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టేందుకు ఎలాంటి రుసుము లేదని బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, ఒక్కో భక్తుడి నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అక్రమ దందాలకు ఆలయమే అడ్డా


