హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎంఆర్ డెలివరీని గడువులోగా పూర్తి చేయాలి'

SRCL: సీఎంఆర్ డెలివరీని నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండు సీజన్ల సీఎంఆర్ పెండింగ్‌ను వేగవంతం చేయాలని, డిఫాల్ట్ మిల్లర్లు బకాయిలు చెల్లించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.