MDK: మనోహరాబాద్ మండలం పాలాట గ్రామంలో కొత్త జనార్ధన్ (32) గురువారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పక్కింటికి చెందిన కుటుంబీకులతో గొడవలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో వాళ్లు PSని ఆశ్రయించడంతో పోలీసు వస్తారని భయంతో ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పోలీసుల భయంతో ఆత్మహత్య


