NLG: నకిరేకల్ మినీ స్టేడియంలో సెప్టెంబర్ 5న జరగనున్న ప్రజా వికాస సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం రాత్రి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్‌తో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు ఘనంగా జరిగేలా వారు తగు సూచనలు చేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యే సామెల్‌తో కలిసి విప్ వేముల సభ ఏర్పాట్లు పరిశీలన


