హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ 2026–27 వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు, ఆధునిక సౌకర్యాలు పెంచి పాఠకులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు భూపతి రాజు ఈశ్వర్ రాజు వర్మ అధ్యక్షతన పలు ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించారు.