హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ సిబ్బంది సేవలు ఆదర్శం

కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శమని డిపో మేనేజర్ దినేశ్ కుమార్ అన్నారు. ఇటీవల జరిగిన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఎంతో అంకితభావంతో పనిచేసి అధిక ఆదాయం తీసుకువచ్చారని గుర్తు చేశారు. సిబ్బంది అందించిన సేవలను గుర్తిస్తూ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.