VKB: కాంగ్రెస్ పాలనలో రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. రామాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా పాల్గొని సాగునీరు, యూరియా కొరత, రైతు భరోసా, రైతు బీమాపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలంగాణ
కోస్గిలో రైతుల భారీ ర్యాలీ


