హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PPP పనితీరులో పెద్దాపురానికి అగ్రస్థానం

KKD: PPP పనితీరులో పెద్దాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని నిమ్మకాయల రంగనాగ్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పెద్దాపురం 7వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.