హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధ్యతలు చేపట్టిన సీఐ శ్రీనివాస్

HNK: గతంలో ఇదే స్టేషన్‌లో ఎస్సై గా విధులు నిర్వహించి మళ్ళీ ఇదే స్టేషన్‌కు సీఐగా అనుమల శ్రీనివాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. కాగా గతంలో ధర్మసాగర్‌లో సీఐగా విధులు నిర్వహించిన శ్రీధర్ రావు ఏఆర్‌కు అటాచ్ అయ్యాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న అనుముల శ్రీనివాస్ బదిలీపై ఇక్కడికి వచ్చారు.