VKB: 1000 రోజుల ప్రజాపాలన సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పరిగిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కృష్ణాష్టమి సందర్భంగా 8వ వార్డులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
రేపు పరిగిలో ఎమ్మెల్యే పర్యటన


