HYD: పాతబస్తీ అభివృద్ధికి ఎంపీ అసదుద్దీన్‌తో కలిసి ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. పర్యాటక ప్రాంతాల కోసం పాతబస్తీ ప్రజలు ట్యాంక్‌బండ్, కేబుల్ బ్రిడ్జి వరకు వెళ్తున్నారని చెప్పారు. ఇకపై ఆ అవసరం లేకుండా మీరాలం ట్యాంక్ చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు
తెలంగాణ
పాతబస్తీకి కొత్త టూరిజం స్పాట్


