GDWL: టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో గట్టు మండలానికి చెందిన ఆగస్టీన్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తప్పెట్ల మొరుసు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికైన ఆగస్టీన్‌ను సహచర ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
గట్టు టీచర్‌కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


