NTR: నందిగామ పురపాలక సంఘం పరిధిలోని 32 వార్డులకు సంబంధించిన సాధారణ ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 3న విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈ జాబితాను సిద్ధం చేశారు. ప్రజల సౌకర్యార్థం ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో జాబితా అందుబాటులో ఉంది. రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో ఓటర్ల జాబితా విడుదల


