ASF: కాగజ్ నగర్ నూతన సబ్ కలెక్టర్‌గా నియమింపబడిన హర్ష చౌదరి గురువారం ఉదయం కలెక్టరేట్‌లో కలెక్టర్ హరితను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సబ్ కలెక్టర్‌ని అభినందించి, కాగజ్ నగర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం తన కార్యాలయంలో సబ్ కలెక్టర్‌గా హర్శ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సబ్ కలెక్టర్


