హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశు వైద్య కళాశాలలో ఉద్యోగ అవకాశాలు

MBNR: జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్‌లో ఉన్న పశు వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ తెలిపారు. ఈ నెల 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.