VZM: ఎస్.కోట మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మండలంలో ఉన్న రైతులతో MAO రవీంద్ర ప్రసాద్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో పీఎండీఎస్, డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులు అవలంభించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి'


