KKD: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గొల్లప్రోలు పురపాలక సంఘ పరిధిలో వార్డుల వారీగా ఫొటో ఎలక్టోరల్ ఓటర్ల జాబితాలను గురువారం ప్రచురించారు. జనవరి 1, 2026ను అర్హత తేదీగా పరిగణించి జాబితాలను రూపొందించారు. పురపాలక పరిధిలోని ఓటర్లు వార్డుల వారీ జాబితాల్లో తమ పేర్లు సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో నూతన ఓటర్ల జాబితా విడుదల


