HYD: స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పై ప్రశంసలు కురిపించారు. దేశ భక్తిలో మోదీ, అమిత్ షాకు అసద్ తక్కువేం కాదని కితాబిచ్చారు. అసద్ దేశానికి వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ విజయం సమయంలో HYDలో నిర్వహించిన అన్ని కార్యక్రమాలకు వారు హాజరయ్యారని గుర్తు చేశారు.
తెలంగాణ
అసద్‌పై ప్రశంసలు.. బీజేపీపై రేవంత్ ఫైర్


