హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్యకర సమాజ అభివృద్ధికి కృషి

E.G: ఆరోగ్యకర సమాజ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషకృషి సాగిస్తున్నాయని ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ అన్నారు. రాజమండ్రిలోని ఏపీ ఫారెస్ట్ అకాడమీలో గురువారం ఆయన అతిథి ఉపన్యాసమిచ్చారు. అడవుల్లోని జీవవైవిధ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత నివ్వాలన్నారు.