హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీడీపీవోపై చర్యలు తీసుకోవాలి'

SKLM: అంగన్వాడీలను అనధికారిక సమావేశానికి పిలిచిన శ్రీకాకుళం సీడీపీవోపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నేతలు తేజేశ్వరరావు కలెక్టర్‌కు వినతిపత్రం గురువారం ఇచ్చారు. సెప్టెంబర్ 1న ఎన్జీవో హోంలో జరిగిన సమావేశం అధికారికం కాదని, అందులో టీఎన్టీయూసీలో చేరాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారని ఆరోపించారు. అంగన్వాడీలు ఏ యూనియన్‌లో ఉండాలనేది వారి వ్యక్తిగతమన్నారు.