ప్రకాశం: గిద్దలూరులోని ఆర్యవైశ్య సంఘం స్మశాన వాటికకు స్థలాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కేటాయించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమై స్థలం గురించి సమీక్షించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్మశాన వాటికకు స్థలం కేటాయింపు


