హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యం'

ELR: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్ చోడగిరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లోని 5 డీఏలు, లీవ్ ఎన్క్యాష్మెంట్లు చెల్లించాలని, 12వ పీఆర్సీ నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు.