AKP: పాయకరావుపేట మండలంలోని పంట భూములకు గోదావరి జలాలు చేరుకున్నాయి. పోలవరం ఎడమ కాలువ నుంచి భూమి కాలువకు అనుసంధానం చేసిన ఛానల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట భూములకు గోదావరి జలాలు


