SDPT: బెజ్జంకి మండలం పోతారం గ్రామ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మొగిలి మల్లేశం, ఉపాధ్యక్షుడిగా చౌదరి కోమురయ్య బాధ్యతలు స్వీకరించారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ యాదవుల ఐక్యత, సంక్షేమానికి పాటుపడాలని సభ్యులు కోరారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
యాదవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


