NRML: లోకేశ్వరం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం ఉదయం 8:30 గంటలకు లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం తెలిపింది. అనంతరం నరసింహనగర్ తండాలో గోదాం శంకుస్థాపన, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది.
తెలంగాణ
నేడు గోదాం నిర్మాణాలకు శంకుస్థాపన


