WNP: పదవుల కోసం ఏ రోజు CM రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదని మాజీమంత్రి చిన్నారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆయన స్పందించారు. పదవులు లేకున్నా తనకు గౌరవం ఉంటుందన్నారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా "టిల్ ఫర్దర్"అని ఇచ్చారని, కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనను ఒక్క పోటుతో కూల్చేశారని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'పదవుల కోసం సీఎంను కలవలేదు'


